Surprise Me!

Army Rescue Operation: కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో బయటపడ్డ ఐదుగురు..! | Oneindia Telugu

2025-08-28 60 Dailymotion

Army Rescue Operation. Army helicopter rescue operation in Gambhiraopet was successful. Five farmers who were stuck in the middle of the Maneruvagu in Narmala were rescued with the help of an army helicopter. They were safely evacuated from there. Meanwhile, farmers from Gambhiraopet in Rajanna Sircilla district, who had gone to graze their cattle, were stuck in the ravine on Wednesday afternoon and are on high ground. Spoke to Union Defense Minister Rajnath Singh on the phone. He said that about 30 people were trapped in the floods in Kamareddy and Sircilla districts.
గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్‌ రెస్య్కూ ఆపరేషన్‌ విజయవంతమైంది. ఆర్మీ హెలికాప్టర్‌ సాయంతో నర్మాలలో మానేరువాగు మధ్యలో చిక్కుకున్న ఐదుగురు రైతులను కాపాడారు. సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, పశువులు మేపేందుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతులు బుధవారం మధ్యాహ్నం వాగులో చిక్కుకుని ఎత్తైన గడ్డ మీద ఉన్నారు.కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో దాదాపు 30 మంది చిక్కుకున్నారని తెలిపారు. బాధితులను కాపాడేందుకు వైమానికదళ హెలికాప్టర్‌ పంపాలని కోరారు. బండి సంజయ్‌ విజ్ఞప్తిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నర్మాలకు ఆర్మీ హెలికాప్టర్‌ చేరుకుంది.
#sirisilla
#armyrescueoperation
#narmala

Also Read

Ponnam Prabhakar: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. :: https://telugu.oneindia.com/news/telangana/minister-ponnam-prabhakar-traveled-by-rtc-bus-talked-to-women-386755.html?ref=DMDesc

Kondagattu: వేములవాడ, కొండగట్టులో భక్తుల రద్దీ.. :: https://telugu.oneindia.com/news/telangana/the-rush-of-devotees-continues-in-vemulawada-and-kondagattu-372895.html?ref=DMDesc

Christmas : క్రిస్మస్ సంబ‌రాలు.. హార్ట్ ఎటాక్‌తో 13ఏళ్ల బాలుని మృతి.. :: https://telugu.oneindia.com/news/telangana/christmas-christmas-celebrations-13-year-old-boy-died-of-heart-attack-368875.html?ref=DMDesc

Buy Now on CodeCanyon